Read Time:39 Second
“ఏదీ స్థిరం కాదు,
ఏదీ శాశ్వతం కాదు
ఏదీ సనాతనం కాదు
ప్రతిదీ మారుతూనే ఉంటుంది.
మార్పే, జీవిత సత్యం.
ఇది ఒక వ్యక్తికే కాదు, సమాజానికి కూడా.
సమాజం మార్పులకు గురి అవుతున్నప్పుడు, పాత విలువల్ని ఎప్పటికప్పుడు,
రీ ఎవల్యూయేట్ చేసుకుంటూ పోవాలి.”
– డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ( కుల నిర్మూలన ఉపన్యాసం నుండి)
ఏప్రియల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా..

Post Views: 72


జన విజ్ఞానం అందరూ చూసి,చదివి వారి అభిప్రాయం చెబితే ఉపయోగం. ముఖ్యంగా జె వి వి సెక్రటేరియట్ సభ్యులందరూ చూసి, క్లుప్తంగా నైనా వారి ఇంప్రెషన్ చెప్పాలి. అట్లే రాష్ట్ర కమిటీ వరకు దీన్ని తీసుకోవాలి. నిజానికి జన విజ్ఞానం రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న ఆన్లైన్
మేగజైన్. కాబట్టి రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ జన విజ్ఞానం కోసం, మేధోపరంగా కంట్రిబ్యూట్ చేయాలి.
…. గేయానంద్
బాగున్నది