ప్రపంచ గతిని మార్చిన ప్రముఖ ఆవిష్కరణలు –

సిరీస్

  • తులా దండాలు (LEVERS)…. ఉత్ప్లవనము (BUOYANCY)
    భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకొనుటలో , నిర్వహించడంలో ప్ర ప్రధమ మానవ ఆవిష్కరణలుగా పై రెంటినీ పేర్కొన వచ్చును. మొత్తం ఇంజనీరింగ్ మరియు శాస్త్ర ప్రగతి ఈ రెండు ఆవిష్కరణలపై ఆధారపడి అభివృద్ధి చెందాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండిటినీ ఆవిష్కరించిన వారు “ఆర్కిమెడిస్” (ARCHIMEDES). క్రీస్తుపూర్వం 260లో వీటిని ఆవిష్కరించారు. ఆయన వీటిని ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం. మొదట తులా దండం గురించి……