ప్రశ్న – ప్రగతి
ప్రశ్న - ప్రగతిమనిషిఆకలిని ప్రశ్నించాడుఆయుధం సృష్టించాడుచీకటిని ప్రశ్నించాడునిప్పును కనిపెట్టాడుగతిని గమనించాడుచక్రం సాధించాడుమానవ ప్రస్థానంలెక్కకు మించినప్రశ్నల సమాహారంసైంటిస్ట్ ఎక్కడో లేడుప్రశ్న ఒడిలోనేకొలువై వున్నాడుప్రశ్నను ప్రేమిస్తే... ప్రగతినీ వశమవుతుందివి.రాజగోపాల్, విజయనగరం





