జీవం యొక్క శాస్త్రమే జీవశాస్త్రం
biological sceince Science Menu tickernews

జీవం యొక్క శాస్త్రమే జీవశాస్త్రం

రచయితఎం వి చలపతి, నెల్లూరుchalapathi.venkata.m@gmail.com జీవశాస్త్రం అంటే? జీవుల గురించిన శాస్త్రం. జీవులంటే? జీవ కణాలతో రూపొందినవి. జీవ కణాలు అంటే? జీవాణువుల చేత తయారైనవి. జీవాణువులంటే? జీవాణువుల గురించి అర్థం చేసుకోవాలంటే ముందు అణువులు అంటే ఏమిటో అర్థం కావాలి. అణువులంటే అందరికీ తెలిసినదే! పరమాణువులు రసాయన…