రాజకీయ పార్టీలకు ఎన్నికల సందర్భంగా జనవిజ్ఞానవేదిక, AIPSN చేస్తున్న విజ్ఞప్తి.
అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్ వర్క్ (AIPSN) పనిచేస్తున్నది. జన విజ్ఞాన వేదిక తో సహా 40 ప్రజాసైన్సు ఉద్యమ సంస్థలు,ఈ వేదికలో సభ్యులు. ఆయా పార్టీల మేనిఫెస్టోలలో, చేర్చడానికి ఈ క్రింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము…

