Who Am I Series :  Part-1 మన’ రంగు’ కథ
Cover Story Important Who Am I (నేను ఎవరిని)

Who Am I Series : Part-1 మన’ రంగు’ కథ

మీకందరికీ ఒక ప్రశ్న!మనలో కొంతమంది తెల్లగా, కొందరు చామన ఛాయతో, కొందరు నలుపు వర్ణంలో ఎందుకున్నారు???ఆలోచించండి....!సరే,మన"రంగు కథ" నేనే చెప్తాను...వినండి... సారీచదవండి! సుమారు 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికానుండి బయలుదేరిన హోమో సెపియన్ మానవ సమూహం సుమారు మూడువేల సంవత్సరాలు ఆహార అన్వేషణలో నడిచి, తూర్పు,మధ్యాసియా లోని స్టెప్పీ…