ప్రశ్న – ప్రగతి
Cover Story scientific temper

ప్రశ్న – ప్రగతి

ప్రశ్న - ప్రగతిమనిషిఆకలిని ప్రశ్నించాడుఆయుధం సృష్టించాడుచీకటిని ప్రశ్నించాడునిప్పును కనిపెట్టాడుగతిని గమనించాడుచక్రం సాధించాడుమానవ ప్రస్థానంలెక్కకు మించినప్రశ్నల సమాహారంసైంటిస్ట్ ఎక్కడో లేడుప్రశ్న ఒడిలోనేకొలువై వున్నాడుప్రశ్నను ప్రేమిస్తే..‌. ప్రగతినీ వశమవుతుందివి.రాజగోపాల్, విజయనగరం

శాస్త్రీయ దృక్పథం పై ప్రకటన
scientific temper

శాస్త్రీయ దృక్పథం పై ప్రకటన

30పైగా శాస్త్ర ప్రచార సంస్థలతో అనుబంధం కలిగిన All India Peoples Science Network దేశవ్యాప్త శాస్త్ర ప్రచార వ్యాప్తి కోసం నవంబరు 7వ తేది (మన దేశానికి సైన్సు రంగంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన సి.వి.రామన్ జయంతి మరియు నోబెల్ బహుమతి సాధించిన మొదటి మహిళా…