ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య హక్కు బిల్లు -2024
ప్రజారోగ్య వేదిక ప్రతిపాదిస్తున్న, జన విజ్ఞాన వేదిక బలపరుస్తున్న ఆరోగ్య హాక్కు బిల్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య హక్కు బిల్లు ---2024 ఉపోద్ఘాతం………….. సంక్రమిక (అంటువ్యాధులు), సంక్రమికేతర (NCD) వ్యాధుల ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది. ఆరోగ్య సదుపాయాల నాణ్యత, అందుబాటు విషయాల్లో అసమానతలు కొనసాగుతున్న…





